స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినందుకు టీచర్ను సస్పెండ్ చేసారు .. సరే .. ఆ సస్పెన్షన్ ఆర్డర్లో విద్యాశాఖ అధికారులు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసారు.. విచిత్రమైన కేసు !
స్పెల్లింగ్ మిస్టేకులతో కూడిన చెక్కు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఒక టీచర్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. రాష్ట్ర విద్యా శాఖ వెంటనే స్పందించి ఈ తప్పులను “తీవ్రమైనది మరియు ఆమోదయోగ్యం కానిది” అని పేర్కొంటూ ఆయన్ని వివరణ కోరింది. అట్టర్ సింగ్ అనే ఉపాధ్యాయుడు తాను పనిచేసిన రోన్‌హాట్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ జారీ చేసిన రూ.7,616 చెక్కుపై సంతకం చేసినట్లు తెలుస్తుంది సంఖ్యా విలువ Rs…
