Home » hrudayapoorvam_movie_review

ఫ్యామిలీ అంతా కలిసి ఓ మాంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దామనుకుంటున్నారా ? అయితే హృదయపూర్వం చూసేయండి !

ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే డైలాగులు , చెవులు చిల్లులు పడే BGM లు , వెండి తెర మొతం ఎరుపెక్కే రక్తపాత వయోలెన్సులు , అర్ద వస్త్రాలు వేసుకున్న హీరోయిన్ ఐటెం సాంగులు లేకుండా కుటుంబమంతా కలిసి ఓ మాంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటున్నారా ?అయితే ఇంకెందుకాలస్యం ? మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం చూసేయండి ఈ సినిమా మలయాళంలో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టి విజయవంతంగా దూసుకుపోతుంది ఇప్పుడు తెలుగులో జియో హాట్ స్టార్ లో…

Read More