Home » i_bomma_ravi

విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ రవి !

దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం అని పోలీసులకే సవాల్ విసిరి దొరికిపోయిన ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీలో విచారిస్తుంటే ఒకటొకటి విషయాలు బయటికి వస్తున్నాయి తాను చేసేది అక్రమ పైరసీ వ్యాపారం అని తెలిసి కూడా ఇమ్మడి రవి ఎవరికీ భయపడలేదుఎవరికీ దొరక్కుండా పెద్ద పెద్ద నిర్మాతలను , పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు అసలు ఐ బొమ్మ ఓనర్ ఎవరో ? ఎలా ఉంటాడో ? ఎక్కడ ఉంటాడో లాంటి వివరాలు ఒక్కటి కూడా బయటికి…

Read More
error: Content is protected !!