పాకిస్తాన్ తో యుద్దమైనా , ఆటైనా గెలుపు మనదే !
నిన్న రాత్రి ఇండియా .. పాకిస్తాన్ ల మధ్య ఉత్కంఠంగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ విజయం సాధించింది ఈ మ్యాచ్ లో భారత్ పాక్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 18. 5 ఓవర్లలో నాలుగు వికెట్లు నస్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది 39 బంతుల్లో ఆరు ఫోర్లు , ఐదు…
