ఆపరేషన్ సింధూర్ 2. 0 అంటూ మొదలుపెడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ను ఉంచాలా ? లేదా ? అని మేము ఆలోచించాల్సి ఉంటుంది – ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది
పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపకపోతే భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ 1.0లో ఉన్నంత సంయమనం పాటించదని, భవిష్యత్తులో సింధూర్ 2. 0 అంటూ మొదలుపెడితే ఇస్లామాబాద్ భౌగోళికంగా ప్రపంచ పటంలో ఉంచాలా ? లేదా ? అని ఆలోచించాల్సి వస్తుంది” అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ, ద్వివేది ఇలా అన్నారు: “పాకిస్తాన్ భౌగోళికంగా ఉండాలనుకుంటే, అది రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలి . లేకపోతె మా…
