Home » indian_womence_criket_team_2025

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ సెమి ఫైనల్స్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు గెలవడం వెనుక ప్రేరణ ఇచ్చిన నాలుగు నెలల పసికందు !

ప్రపంచ కప్ మహిళా క్రికెట్ టోర్నమెంటులో భారత్ సెమి ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడి గెలవడం వెనుక జట్టు సభ్యులకు స్ఫూర్తినిచ్చింది ఎవరో తెలుసా ? నాలుగు నెలల పసికందుఆశర్యంగా అనిపించినా ఇది నిజం యుద్ధంలో కానివ్వండి , క్రీడల్లో కానివ్వండి , కెరీర్ లో కానివ్వండి , లేదా ఏ రంగంలో అయినా కానివ్వండి ఉన్నత స్థానాలకు చేరుకున్నవాళ్లకు , విజయ తీరాలకు చేరుకున్నవాళ్లకు ఏదో ఒక ప్రేరణ ఉండే ఉంటుంది ఆ ప్రేరణే వారిని…

Read More
error: Content is protected !!