ఆఖరి నిమిషంలో ఇండిగో విమానాలు క్యాన్సిల్ చేయడం పట్ల ప్రయాణీకుల ఆగ్రహంతో గందరగోళంగా ఉంది .. సరిగ్గా ఆ సమయంలో పైలట్ ఒక టచింగ్ అనౌన్సుమెంట్ చేసాడు? ఇంతకీ పైలట్ ఏం చెప్పాడు ?
గత వారం రోజులుగా విమానయాన రంగంలో జరుగుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ కుదుపుల సంగతి అందరికీ తెలిసిందే మొదట్లో ఇండిగో విమానం క్యాన్సిలేషన్ సంగతి విమానయాన మంత్రిత్వ శాఖ కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒకటికాదు రెండు కాదు ఏకంగా 4 ,500 విమాన సర్వీసులు రద్దుచేయడంతో సంబంధిత అధికారులు స్పందించక తప్పలేదు ఒక దశలో ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి వైఫల్యం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి మంత్రి కూడా…
