Home » indira_gandhi

ఒకే ఒక్క పొరపాటు నిర్ణయం తీసుకుని ఇందిర తన జీవితాన్నే కోల్పోయారు ! – చిదంబరం

1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ పేరిట స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకుని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొరపాటు చేసారని మాజీ హోమ్ మంత్రి , కాంగ్రెస్ ఎంపీ చిదంబరం సంచలన వాఖ్యలు చేసారు . అంతేకాదు స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య “తప్పు నిర్ణయం” అని అభివర్ణించారు. ఆ “తప్పు నిర్ణయంతో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన జీవితాన్ని ఫణంగా పెట్టాల్సివచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఖుష్వంత్ సింగ్ సాహిత్య…

Read More
error: Content is protected !!