నేను తాగి న్యూసెన్స్ చేస్తానేమో అనుకుని ఆ హీరో తన కొడుకు పెళ్ళికి నన్ను పిలవలేదు -జగపతి బాబు
నేను తాగి న్యూసెన్స్ చేస్తానేమో అనుకుని ఆ హీరో తన కొడుకు పెళ్ళికి నన్ను పిలవలేదు -జగపతి బాబు కెరీర్ మొదట్లో ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగి విలన్ గా సెటిలైపోయిన జగపతిబాబు తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ విజయవంతమైన ఎపిసోడ్స్ నడిపిస్తున్నారు ఆయన తన టాక్ షో మొదటి ఎపిసోడ్ అక్కినేని నాగార్జునతో మొదలుపెట్టాడు జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో స్పెషాలిటీ ఏంటంటే అన్ని విషయాలు దాపరికం…
