Home » kanada_theater_stops_indian_films

మొన్న OG ని ఆపారు .. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ను ఆపుతున్నారు .. అసలు మీ గోలేంట్రా ?

ఇండియన్ సినిమా ఇప్పుడిప్పుడే గ్లోబల్ మార్కెట్ కు విస్తరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మన సినిమాలకు అమెరికా ,కెనడా , జపాన్ వంటి దేశాల్లో మంచి ఆదరణ ఉంది డాలర్ల వసూళ్లు మన సినిమా బాక్సాఫీసులను పరిగెత్తిస్తున్నాయి మన సినిమా విజయోత్సవాలను విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు కానీ ఈ మధ్య ఇండియన్ సినిమాల మీద అంతర్జాతీయ నేరగాళ్ల కన్నుపడిందిఎలాగైనా ఆ మార్కెట్ను విచ్ఛిన్నం చేయాలనీ కంకణం కట్టుకుని రంగంలోకి దిగాయి ఫలితమే ఈ మధ్య విడుదలైన…

Read More