నటిగా కన్యాకుమారి ‘ఆహా ‘ అనిపించుకుంది !
కన్యాకుమారి సింపుల్ లవ్ స్టోరీఈ తరహా కధలు ఇంతకుముందు కూడా వచ్చాయి ఏ దర్శకుడు అయినా సరే లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా తీద్దామనుకున్నప్పుడు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందిఈ చిత్ర దర్శకుడు సృజన్ అట్టాడ కూడా అటువంటి జాగ్రత్తలే తీసుకున్నట్టున్నాడురొటీన్ లవ్ స్టోరీనే అయినా ఫ్రెష్ ఫీల్ చెడకుండా తీసాడు ఇక కథ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా పెంటపాడుకు చెందిన తిరుపతి (శ్రీ చరణ్ రాచకొండ ) కన్యాకుమారి (…
