అదీ సంగతి !
“ఏమైనా మన మల్లోజుల ఉద్యమానికి ద్రోహం చేశాడు కామ్రేడ్ “ మూడో రౌండ్ పూర్తయి నాలుగో రౌండుకి సోడా కలుపుతూ ఆవేదన చెందాడు ఓ అర్బన్ నక్సల్ ” అవును.. నా అభిప్రాయం కూడా ఇదే కామ్రేడ్..రాజ్యం చేతికి తుపాకీ అప్పగించి ఉద్యమాన్ని బొంద పెట్టాడు “సిగరెట్ ఆఖరి దమ్ము లాగుతూ ఆవేశపడ్డాడు ఇంకో అర్బన్ మేధావి టైమ్ అయిపోయింది బార్ క్లోజ్ చేస్తున్నారని వెయిటర్ చెప్పడంతో తమ’ రెగ్యులర్ కస్టమర్ ‘ పరపతిని ఉపయోగించి ఫైనల్…
