ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ !
ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్జిందగీ మేరా గాన ఈ పాట రాగానే ధియేటర్లో పూనకాలు లోడింగ్ప్రేక్షకులు నిలబడి స్టెప్పులేసేవాళ్ళు అలా పూనకాలు తెచ్చుకున్నవాడిలో నేనూ ఒకడ్ని డిస్కో డ్యాన్సర్ విజయవాడ శాంతి ధియేటర్లో వచ్చిందిమామూలుగా మనకూ హిందీకి ఆవడ దూరం అప్పట్లో హిందీ ట్రై చేద్దామని సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుని అదృష్టవశాత్తూ స్టాంపు మార్కులతో బయటపడ్డాహిందీకి పాస్ మార్కులు ఇరవై మాత్రమే అవడం నా అదృష్టం కాక ఇంకేవిటి? నాకు హిందీ…
