Home » modi

ఇకనుంచి పార్టీ పరంగా నితిన్ నబిన్ నా బాస్ – నరేంద్ర మోడీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ కు చెందిన నితిన్ నబిన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు ఇప్పటికే పదవీకాలం ముగిసినప్పటికీ రెండు పర్యాయాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జేపీ నడ్డా స్థానంలో నితిన్ ఇకపై పదవిలో కొనసాగనున్నారు నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడిగా తలపండిన సీనియర్ నేత పేరు బయటికి వస్తుందని పార్టీలోనే కొంతమంది నాయకులు అంచనా వేసుకుంటున్న తరుణంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత అధ్యక్షులతో పోలిస్తే చిన్నవాడైన నితిన్ పేరు తెరమీదకు వచ్చింది పైగా ప్రధాని మోడీ…

Read More
error: Content is protected !!