పుతిన్ సొంత అరస్ తప్ప ఇంకో కారు ఎక్కడు.. అలాంటివాడు మోడీతో కలిసి సాధారణ టొయోట ఫార్చ్యూనర్ కార్ ఎక్కాడు . దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ?
రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే విదేశాంగ మంత్రి జైశంకర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి పుతిన్ ను రిసీవ్ చేసుకోవాలి కానీ ఆఖరి నిమిషంలో ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మోడీ స్వయంగా వెళ్లి రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికారు చివరి నిమిషంలో జరిగిన ఈ మార్పుకి రాజకీయ వర్గాలు ఆశ్చర్య పోయాయి ఎందుకంటే మారుతున్న ఇండియా , అమెరికా సంబంధాల…
