జెన్ Z అల్లర్లలో గాయపడిన నేపాల్ మాజీ ప్రధాని భార్యను చికిత్స కోసం ఇండియాకు తరలింపు!
జెన్ Z అల్లర్లలో గాయపడిన నేపాల్ మాజీ ప్రధాని భార్యను చికిత్స కోసం ఇండియా తరలింపు! జెన్ Z నిరసనల సమయంలో తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న నేపాల్ మాజీ ప్రధాని ఝలక్ నాథ్ ఖనాల్ భార్య రవి చిత్రాకర్ ను చికిత్స కోసం విమానంలో భారతదేశానికి తరలించారు సెప్టెంబర్ 9న జరిగిన ‘జనరల్ జెడ్’ నిరసనల సమయంలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. హింసాత్మక నిరసనల సమయంలో ఇంటికి నిప్పంటించినప్పుడు రవి లక్ష్మీ చిత్రాకర్…
