మాయలూ , మోసాలు కాదు .. నిజంగానే బట్టతల మీద జుట్టు మొలిపించే మందు రాబోతుంది !
అనాదిగా మగాడికి పొట్ట , బట్ట (బట్ట తల ) పెద్ద మనాది అయి కూర్చుంది పొట్ట అయినా యేవో కొన్ని వ్యాయామాలు , సరైన డైటు తీసుకుంటే తగ్గుతుందేమో కానీ ఎన్ని ఆయిల్స్ రాసినా ఇప్పటివరకు ఎవరికీ బట్ట తల మీద వెంట్రుకలు మొలవడం జరగలేదు మారిన జీవన శైలి , ఆహారపు అలవాట్ల దృష్ట్యా ప్రస్తుతం యువకులు కూడా బట్ట తల బారిన పడుతున్నారు గతంలో 60 దాటితే వచ్చే బట్ట తల ఇప్పుడు…
