మళయాళం బేబీ గర్ల్ ఎలా ఉంది ? బేబీ గర్ల్ మూవీ రివ్యూ
మళయాళం దర్శకులకు చిన్న పాయింట్ దొరికితే చాలు మొత్తం కధంతా అల్లుకుపోతారు ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో వాళ్ళు ఇదే ఫార్ములా ఫాలో అయ్యారుముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ మూవీస్ లో ఈ స్టైల్ కనిపిస్తుంది గతంలో ఇదే మళయాళ దర్శకులు పేపర్లో వచ్చిన చిన్న మర్డర్ వార్త పట్టుకుని రెండున్నర గంటల సినిమా తీసేసారు అది కూడా పెద్ద బడ్జెట్ కాదుఓ యాభై కోట్లు ఖర్చుపెట్టి 150 కోట్ల వసూళ్లు రాబట్టుకున్నారు అలా అని తెలుగు…
