Home » padma_awards

కొందరు అవార్డులకోసం వెతుక్కుంటూ వెళ్తారు..మరికొందరిని అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి ..అటువంటి అన్ సంగ్ హీరోలు 45 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి !

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులను భారత ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే వీటిలో పద్మశ్రీ , పద్మభూషణ్ , పద్మవిభూషణ్ వంటి అవార్డులను క్యాటగిరీలను బట్టి ప్రధానం చేస్తారు గతంలో ఈ అవార్డులు కేవలం సెలెబ్రిటీలకో , పైరవీకారులకో ప్రధానం చేసేవారనే విమర్శలు సోషల్ మీడియాలో ఉండేవి అయితే ఆ విమర్శలకు చెక్ పెట్టే దిశగా కేంద్రప్రభుత్వం నూతన విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టింది అందులో భాగంగానే…

Read More
error: Content is protected !!