Home » parasakthi_movie

సరైన టైటిల్ పెట్టడంలోనే తప్పటడుగు పడింది ..ఇంక సినిమా సంగతి ఎలా ఉంటుంది ?- పరాశక్తి మూవీ రివ్యూ

ఏ మూవీ విజయానికైనా టైటిల్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆడియన్సుని థియేటర్లకు రప్పించాలంటే మూవీ టైటిల్ కూడా అట్రాక్టీవ్ గా ఉండాలి దానికి తోడు మూవీ పోస్టర్ డిజైన్ కూడా సినిమా కథను రిఫ్లెక్ట్ చేసేదిగా ఉండాలి అంతేకానీ సినిమాకి సంబంధం లేని టైటిల్ పెడితే మొదట్లోనే దెబ్బ కొడుతోంది ఫ్యామిలీ సినిమా అనిచెప్పి అర్ధరాత్రి అడవిలో ఆడ దయ్యం అనే టైటిల్ పెడితే ఇదేదో హర్రర్ మూవీ అనుకుంటారు టైటిల్ని నమ్ముకుని థియేటర్లకు వెళ్లిన…

Read More
error: Content is protected !!