“ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని కనిపిస్తే ప్రజలు ఊరుకుంటారా ?”
ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని కనిపిస్తే ప్రజలు ఊరుకుంటారా ? ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది సరిగ్గా ఈవెంట్ ప్రారంభం అవుతుందనగా కుండపోతగా వర్షం మొదలైందిఅప్పటికీ స్టేడియం పవన్ అభిమానులతో నిండిపోయిందివర్షం కురుస్తున్నా అభిమానులు లెక్కచేయకుండా పవర్ స్టార్ , పవర్ స్టార్ అని నినాదాలు చేస్తూనే ఉన్నారు ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సరికొత్త ఆటిట్యూడ్…
