మేడ్ ఇన్ ఇండియా మన నినాదం కావాలి – ఇకపై జీఎస్టీ లో 5 % , 18% స్లాబులే ఉంటాయి – జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
మేడ్ ఇన్ ఇండియా మన నినాదం కావాలి – ఇకపై జీఎస్టీ లో 5 % , 18% స్లాబులే ఉంటాయి – జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి టీవీల్లో ప్రసంగించారు మోడీ తన ప్రసంగంలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు మొదటిది జీఎస్టీ సంస్కరణలు ఇకపై జీఎస్టీ లో 5% , 18% స్లాబులే ఉంటాయని ఆయన చెప్పారు ప్రభుత్వం తీసుకొచ్చిన టాక్స్ సంస్కరణల ద్వారా ప్రజలకు…
