Home » praathirathri_movie

పాతిరాత్రి ఏం జరుగుతుంది – మళయాళం సస్పెన్స్ మూవీ పాతిరాత్రి రివ్యూ

మొట్టమొదటిసారిగా మళయాళ నటుడు సౌబిన్ సాహిర్ నట విశ్వరూపం మమ్ముంజల్ బాయ్స్ లో చూసా ఆ మూవీలో సొరంగంలో పడిపోయిన తన స్నేహితుడ్ని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి కాపాడతాడు అందులో అతడి ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇతడు నటిస్తున్నాడు అని ఎక్కడా అనిపించదుజీవించేస్తున్నాడు అనిపిస్తుంది తర్వాత రజనీకాంత్ కూలీ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో కూడా అదే పెర్ఫార్మన్స్ చూపించాడు అప్పుడే అనుకున్నాఇతగాడిలో మ్యాటర్ ఉందని ఎప్పటికైనా మంచి క్యారక్టర్ యాక్టర్ గా మళయాళంలోనే కాదు పాన్ ఇండియా లెవెల్…

Read More
error: Content is protected !!