ఒక జేమ్స్ బాండ్ , ఒక ఏజెంట్ 116 , ఒక కేజీబీ సీక్రెట్ ఏజెంట్ పుతిన్ .. అన్నట్టు ఈయన నడిచేటప్పుడు కుడిచేతిని కదపడు.. ఎందుకో తెలుసా ?
రెండు రోజుల పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే షెడ్యూల్ ప్రకారం విదేశాంగ మంత్రి జై శంకర్ ఆయనకి స్వాగతం పలకాలి కానీ ఆఖరి క్షణంలో ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మోడీ స్వయంగా వెళ్లి పుతిన్ కు స్వాగతం పలకడమే కాదు ఒకే కారులో కలిసి ప్రయాణించారు దీన్ని బట్టి రష్యా అధ్యక్షుడికి మోడీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది పుతిన్ కు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా…
