వరల్డ్ కప్ తలమీద పెట్టుకుని విజయగర్వంతో స్టేడియంలో ఊరేగిన ఈ పెద్దాయన్ని చూసారుగా.. కూతురు సాధించిన ఈ విజయం కన్నా ఆ తండ్రికి గొప్ప పుత్రికోత్సాహం ఏముంటుంది ?
సౌత్ ఆఫ్రికాతో భారత్ మహిళా జట్టు ఫైనల్స్ లో పోటీ పడి 52 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత డీవై పాటిల్ స్టేడియంలో సంబరాలు అంబరాన్ని తాకాయి ఎటుచూసినా గెలుపు కేరింతలేఎటు చూసినా కన్నీటి భావోద్వేగాలే స్టేడియంలో ఉన్న జనం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారువారిలో ఓ పెద్దాయన కూడా ఉన్నాడు కూతురు సాధించిన విజయాన్ని గ్యాలరీ నుంచి చూసిన ఆ పెద్దాయన ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయాడు చప్పట్లు కొడుతూనే కన్నీరుమున్నీరు అవుతున్నాడు ఇంతకీ ఆ…
