Home » rahul_gandhi_obeys_party_discipline

సమావేశానికి రెండు నిముషాలు ఆలస్యంగా వచ్చాడని పనిష్మెంట్ గా రాహుల్ గాంధీ చేతనే పది పుషప్ లు తీయించిన ఎంపీ కాంగ్రెస్ నాయకులు !

విచిత్రంగా ఉంది కదా ? కానీ నిజమే అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటున్నాడు వివరాల్లోకి వెళ్తే , మధ్యప్రదేశ్ లోని పచ్ మర్తిలో సంగతన్ సరాజన్ అభియాన్ కోసం ఏఐసీసీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ కార్యక్రమానికి అందరూ ఖచ్చితంగా టైముకి రావాలని , ఒకవేళ ఎవరన్నా లేట్ గా వస్తే వాళ్ళు క్రమశిక్షణా కమిటీ విధించే పనిష్మెంట్ కు సిద్ధంగా ఉండాలని ముందుగానే సభ్యులను హెచ్చరించారు కానీ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు…

Read More
error: Content is protected !!