రేపు ఉదయం పది గంటలకు (మూవీ రివ్యూ ) ఏం జరుగుతుంది ?
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలకు టైటిల్ అనేది ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది రేపు ఉదయం పది గంటలకు అనే టైటిల్ చూడగానే అసలు ఏం జరిగి ఉంటుందా అనే కుతూహలం ప్రేక్షకులకు కలుగుతుంది థియేటర్ల సంగతి పక్కనబెడితే ఓటిటీ ల్లో చూసేవారికి టైటిల్ చూడగానే ఒకసారి చూస్తే పోలా అనిపిస్తుంది అలా అని కేవలం గట్టి టైటిల్ పెట్టడం వల్లనే సినిమాలు ఆడతాయని అర్ధం కాదుఆ తర్వాత పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే అనేది మూవీ…
