Home » revolver_rita_movie_review

కీర్తి సురేష్ రివాల్వర్ నవ్వుల బుల్లెట్లు పేల్చిందా ? రివాల్వర్ రీటా మూవీ రివ్యూ

కీర్తి సురేష్ నటన గురించి చెప్పుకోవాలంటే మహానటి మూవీ చాలుఆమె నిజంగానే మహానటి ఆ విషయాన్ని తన గత సినిమాల్లో ఎప్పుడో ప్రూవ్ చేసుకుందిముఖ్యంగా పెద్ద డైలాగులు కూడా లేకుండా ముఖంలో హావభావాలు పలికించి సన్నివేశాలను రక్తి కట్టించడంలో కీర్తి దిట్ట ఈ మధ్య పెళ్లిచేసుకున్నట్టుందిసినిమాలు తగ్గించింది ( తగ్గించిందో ? తగ్గించబడ్డాయో తెలీదు ) మళ్ళీ చాన్నాళ్లకు ఇదిగో ఇలా రివాల్వర్ రీటా అంటూ అరవ స్టైల్లో తుపాకీ పట్టుకుని కనిపించింది కీర్తి సురేష్ కు…

Read More
error: Content is protected !!