Home » rohith_sarma_wife_advice_suryakumar_yadhav

రోహిత్ శర్మ భార్య రితిక ఇచ్చిన సలహానే నేను ఆసియా కప్ క్రికెట్లో పాటించాను – క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ -ఇంతకీ ఆమె ఇచ్చిన సలహా ఏంటి ?

2025 ఆసియా క్రికెట్ కప్ బరిలోకి దిగేముందు రోహిత్ శర్మ భార్య రితిక తనకు కొన్ని సలహాలు ఇచ్చిందని క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు ఆమె సలహాతోనే పాకిస్తాన్ తో మ్యాచులు ఆడేటప్పుడు అంత వత్తిడిలోనూ ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోగలిగానని ఆయన చెప్పారు మ్యాచులు ఆడేటప్పుడు స్మార్ట్ ఫోన్ లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ అన్నీ డీ ఆక్టివేట్ చేసుకోమని రితిక నాకు సలహా ఇచ్చిందిరోహిత్ శర్మ కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతాడని ఆమె…

Read More