Home » salute-cp-saab

లాఠీ డోసు పెంచిన సీపీ గారు ..మద్యం మత్తు దిగిన మందుబాబులు – న్యూ ఇయర్ అంతా ప్రశాంతమే!

మందుబాబులు సంవత్సరం అంతా తాగేది ఒకెత్తుడిసెంబర్ 31 రాత్రి తాగేది ఇంకోకెత్తు మిగతారోజుల సంగతి ఎలా ఉన్నా కొత్త సంవత్సరం సెలెబ్రేషన్స్ తో వీధుల్లో వీరు చేసే హంగామా అంతాఇంతా కాదు నిజానికి డిసెంబర్ 31 కోసం మందుబాబులే కాదు ప్రభుత్వాలు కూడా ఎదురుచూస్తాయిఎందుకంటే ఒక్కరోజులోనే ప్రభుత్వ ఖజానాలో కాసులు కనకవర్షం కురిపిస్తాయి ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే డిసెంబర్ ఆఖరి రోజును ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూస్తాయి మందుబాబులు తాగే ప్రతి చుక్కా పైసల రూపంలో…

Read More
error: Content is protected !!