చూస్తున్న కొద్దీ మనకు సర్వం మాయ అనిపిస్తుంది – సర్వం మాయ మూవీ రివ్యూ
నిన్న రాత్రి ఓటిటిలు తిరగేస్తుంటే జియో హాట్ స్టార్ లో సర్వం మాయ అనే హర్రర్ కామెడీ సస్పెన్సు థ్రిల్లర్ మూవీ కనిపించింది మనకేమో హర్రర్ సినిమాలు ఇష్టమని ఇంతకుముందే విన్నవించుకున్నాను కదా డిస్క్రిప్షన్ చూస్తే ఇదేదో దయ్యం సినిమా అని అర్థమైందిఒరిజినల్ మూవీ మళయాళం అని కూడా అర్థమైంది 30 కోట్లతో తీసిన సినిమా కేరళలో ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసిందని తెలిసి క్యూరియాసిటీ కలిగింది తెలుగు డబ్బింగ్ లో కూడా మూవీ అందుబాటులో…
