ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం బీహార్లోని విరాట్ రామ మందిరంలో !
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం మరోనాలుగు రోజుల్లో బీహార్లోని తూర్పు చంపారన్ లో ఉన్న విరాట్ రామాయణ మందిరంలో ప్రతిష్టాపన చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయిఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం 210 టన్నుల మహా శివలింగం జనవరి 17,2026 కోసం ప్రపంచంలోని శివభక్తులు యావత్తు ఎదురుచూస్తున్న రోజుఎందుకంటే ఆ రోజుకి ఓ విశిష్టత ఉంది శివ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన భారీ శివలింగం ప్రతిష్టాపనకు నోచుకోబోతుంది షుమారు పది సంవత్సరాల పాటు వందలాదిమంది…
