శివ పేరును ముందు రఘువరన్ కు అనుకున్నారు .. కానీ నాగార్జున కోరడంతో ఆ పేరు ఆయనకు మార్చారు!
సరిగ్గా 36 సంవత్సరాల క్రితం అక్కినేని నాగార్జున నాయకుడిగా , రఘువరన్ ప్రతినాయకుడిగా నిర్మించిన శివ సినిమా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే అప్పటికి ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వయసు 26 ఏళ్ళేఆర్జీవీకి ఇదే మొదటి సినిమా అప్పటికే విజయవాడలో నడుస్తున్న రెండు ప్రత్యర్థి వర్గాల వైరం నేపథ్యంలో ఆర్జీవీ శివ కథ రాసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఫలానా హీరో కోసమని కథ రాసుకోలేదుకానీ తన కధలో శివ అనే…
