అసలు శివాజీ ‘సామాన్ల’ గోల ఏంటి ?
శివాజీ పెద్ద హీరో కాదు అలా అని మరీ చిన్న యాక్టర్ కూడా కాదు హీరోగా ఇతడి చేతిలో మంచి సినిమాలు పడ్డాయిఅలాగే క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని మంచి సినిమాలు పడ్డాయి చిన్నచిన్న సినిమాల్లో హీరోగా మొదలెట్టిన ఇతడి కెరీర్ క్యారక్టర్ నటుడిగా కొనసాగుతూనే ఉంది మధ్యలో కొన్నాళ్ళు ఓ రాజకీయ పార్టీ తరపున కూడా పనిచేసాడుఅప్పట్లో గరుడ పురాణం అంటూ ఇతడు చెప్పిన పుక్కిట పురాణాలు వివాదాస్పదం అయ్యాయి సోషల్ మీడియాలో ట్రోల్ అవడమే…
