“బాలు గారూ ! మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి .. కొన్నాళ్ళు పాటలు ఆపండి .. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ” హెచ్చరిస్తూ చెప్పాడు డాక్టర్-అప్పుడు బాలు గారు ఏమన్నారో తెలుసా ?”
“బాలు గారూ ! మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి .. కొన్నాళ్ళు పాటలు ఆపండి .. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ” హెచ్చరిస్తూ చెప్పాడు డాక్టర్ “డాక్టర్ సాబ్ ! ఏమన్నారు ? ప్రాణాలకు ప్రమాదమా ? గాయకుడికి మరణం ఉంటుంది కానీ గానానికి మరణం ఎక్కడుంది ? ప్రతి నిమిషం.. ప్రతి చోట .. ఇదే పాట .. ఇలాగె పాడుకోనీ.. ” అంటూ ఐసీయూ బెడ్ మీద నుంచే పాట అందుకున్నారు బాలు డాక్టర్లు…
