Home » #spb

బాలు గానానికి కూడా హద్దులు ఉంటాయా ?

శంకరాభరణంలో ఓ పాట ఉంటుందిఅది కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారే పాడారు శంకరా నాద శరీరా పరావేదం విహారా జీవేశ్వరాప్రాణము నీవనిగానమే నీదనిప్రాణమే గానమనీమౌన విచక్షణ .. గాన విలక్షణరాగమే యోగమనీనాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతేధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సితకంధరా నీలకంధరాక్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించారావిని తరించరా ఈ పాట ద్వారా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి తన అంతరంగం ఆవిష్కరించుకున్నారా అనిపించింది అటువంటి గాన గంధర్వుడికి మరణాంతరం ప్రాంతం పేరిట హైద్రాబాదులో…

Read More
error: Content is protected !!