ఎస్పీ బాలు గారు ఆ రోజు బయలుదేరకుండా ఉంటే ఎట్లుండేదో ?
“హలో సుధాకర్ ! హైదరాబాదులో పరిస్థితి ఎలా ఉంది ?”అవతల్నుంచి లైనులో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం శుభలేఖ సుధాకర్ ని ఉద్దేశిస్తూ ఫోనులో అడిగిన మాటలు అవి ” నో ప్రాబ్లమ్ .. అంతా బాగానే ఉందండీ” సుధాకర్ సమాధానం “ఓకే.. అయితే నేను బయలుదేరుతున్నాను ” అంటూ ఫోన్ కట్ చేసారు ఎస్పీ బాలు గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యానికి , ఆయన బావమరిది , ఎస్పీ శైలజ భర్త అయిన సినీ నటుడు…
