కథ బావుంటే భాష ఏదైనా సరే మంచి సినిమాలను ఆదరిద్దాం !
ప్రేమ సాగరం అప్పట్లో విజయవాడ అప్సరా ధియేటర్లో వచ్చిందిటైటిల్ బావుంది ప్రేమసాగరం అంటున్నాడుసబ్జెక్ట్ మనకి సంబంధించిందే అయి ఉంటుందిపైగా అప్పట్లో మనం యూతు ఆయే కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదుపైగా అరవ డబ్బింగుఅరవ యాక్టర్లు..అరవ దర్శకుడు అని మొదటి రోజు టాకు భాషాభిమానంతో మనోళ్లది కాదు కదా ఏం వెళ్తాంలే అని అరవకుండా గమ్మున ఉండిపోయాం రెండో రోజు ఎవడ్ని కదిపినా , ఉషా దూరమైన నేనుఊపిరైన తీయలేనుఅని ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ పాడుతున్నారు…
