సినిమాల్లో రజనీ పాత్రలు వేరు .. నిజ జీవితంలో తలైవా పాత్ర వేరు !
వెండి తెర మీద సూపర్ స్టార్ రజనీ అనే టైటిల్ పడగానే థియేటర్లో అభిమానులకు పూనకాలు వస్తాయిరజనీ ఎంట్రీ అయితే భారీ ఎలివేషన్లతో ఉంటుంది రజనీ నట విశ్వ రూపాన్ని చూపించిన సినిమాల్లో బాషా కూడా ఒకటి రజనీ సిగార్ వెలిగించినా , కూలింగ్ గ్లాస్ గాల్లో ఎగరేసి పెట్టుకున్నా , కోటును రెండు చేతులతో ముందుకి , వెనక్కి తిప్పినా , పంచ్ డైలాగ్ వేసినా ,ఫైటింగులు చేసినా అన్నిట్లోనూ తనదైన స్టైలు ఉంటుంది ఆ…
