ఎవర్రా ఈ హీరోలు ?
విగ్గు తీసి పక్కన బెడితేముఖాన అర మందాన కొట్టుకున్న మేకప్ చెరిపేస్తేవీళ్లూ మనలాంటి మనుషులే కదా? సినిమాలో హీరో ఒక్కడే వందమందిని ఒంటిచేత్తో ఫైటింగ్ చేసి నేల కూలుస్తాడుఅదే హారో రియల్ లైఫ్ లో కత్తి చూస్తే వంద మైళ్ళ దూరం పారిపోతాడు గోడ మీద బల్లినిపెరట్లో పిల్లి ని చూసినా భయపడే పిరికి మనస్తత్వం ఉన్నవాళ్లు కూడా ఉంటారు హీరోలేమీ పైనుంచి దిగి రాలేదు ? మనలోనే , మన మధ్యే తిరిగే అతి మాములు…
