Home » telangana_sarpanch_election

సర్పంచ్ పదవిలో ఏముందో ఎవరికి తెలుసునా ?

“మాష్టారూ ! అదిగో ఆ రోడ్డుమీద ఆయనెందుకలా ఏడుస్తున్నాడు ?” “ఓహో .. ఆయనా.. సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడులే “ ” అవునా .. మరి ఆ ఎదురింట్లో ఆయన తలుపులేసుకుని మరీ ఊరందరికీ వినబడేట్టు ఏడుస్తున్నాడెందుకు?” “అదా ..ఆయన సర్పంచ్ గా గెలిచాడులే “ “అదిసరే మాష్టారూ.. గెలిచినోడు , ఓడినోడు ఇలా కంబైన్డ్ గా ఎందుకేడుస్తున్నారు ?” “ఆ గెలిచినోడికి కోటి వదిలింది .. ఈ ఓడిపోయినోడికి డెబ్భై వదిలింది “…

Read More
error: Content is protected !!