దుర్భర వేదనతో వెళ్ళిపోయిన సిల్క్..The last day in Silk Smitha’s life.. 1996 సెప్టెంబర్ 23
దుర్భర వేదనతో వెళిపోయిన సిల్క్The last day in Silk Smitha’s life -Bhavanarayana Thota 1996 సెప్టెంబర్ 23. ఉదయం 7 గంటలు కూడా కాలేదు. ఫోన్ మోగింది. పలకరింపు కూడా లేకుండా నేరుగా విషయంలోకి వచ్చారు. “సిల్క్ స్మిత సూసైడ్ చేసుకుంది. వెంటనే వచ్చేయండి”. కాస్త మాట్లాడటం తప్ప తెలుగు చదవటం, రాయటం రాని మద్రాస్ సౌత్ జోన్ డీసీపీ సూర్యప్రకాశ్ మాటల అర్థం కాస్త అటూ ఇటుగా ఇదే. ఆ వార్త జీర్ణించుకోలేని…
