Home » tirumala_laddu

లడ్డులో ఏముంది ? ఏది సత్యం ? ఏదసత్యం ? ఓ తిరుమలేశా !

రాజకీయాలు మనుషుల జీవితాలతో ఆడుకుంటాయని మనకు ఎప్పుడో తెలుసుకానీ అవే రాజకీయాలు భక్తుల మనోభావాలతో కూడా ఆడుకుంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ వికృత క్రీడకు శ్రీవారి లడ్డును కూడా వాడుకోవడం మారుతున్న రాజకీయాలకు పరాకాష్ట దురదృష్టవశాత్తు ఏపీలో ప్రస్తుతం అటువంటి నీచ రాజకీయాలు నడుస్తున్నాయి ఒక వర్గం ఓటు బ్యాంకుకు దగ్గర కావడానికి , ప్రత్యర్థి పార్టీ నాయకుడ్ని ఆ వర్గానికి దూరం చేయడానికి చకచకా పావులు కదుపుతున్నారు ఈ…

Read More
error: Content is protected !!