రష్యా అధ్యక్షుడు పుతిన్ చాణక్యలో దిగెన్ .. ఇంతకీ చంద్రగుప్తని మించిన ఈ చాణక్య స్పెషాలిటీ ఏంటి ?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం కొద్దిసేపటి క్రితం ఇండియా వచ్చారు మారుతున్న అమెరికా , ఇండియా సంబంధాల నేపథ్యంలో పుతిన్ భారత్ రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది భారత్ తో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవడానికే రష్యా అధ్యక్షుడు వచ్చారని పైకి చెప్తున్నా అసలు విషయం వేరే ఉందని అభిజ్ఞ వర్గాల భోగట్టా ఇటీవల రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత ట్రంప్ ప్రపంచ దేశాల మీద ఎడాపెడా టారిఫ్ లు…
