“దేవుడు”
“ఏంటి నాయనా వెతుకుతున్నావ్?” “దేవుడి కోసం స్వామి “ “ఓహో..మరి కనిపించాడా?” “కనిపించలేదు “ “అలాగా దేవుడి కోసం ఎక్కడెక్కడ వెతికావు?” “ఎక్కడని వెతకాలి? అప్పటికి అన్ని గుళ్ళలో వెతికా స్వామీ” “మరి అక్కడైనా కనిపించాడా?” “ఆ..ఆ.. ఉన్నాడు కానీ శిలలో చలనం లేకుండా ఉన్నాడు.. నేనేమడిగినా అస్సలు బదులివ్వడే “ “సరే ఇప్పుడు నీకు దేవుడు కనిపించాలి అంతేగా?” “అవును స్వామి “ “అయితే నాతో రా.. దేవుడ్ని చూపిస్తా “…“అదిగో ఆ గుడి బయట…
