Home » women_criketar_kranthi_goud

కూతురు కప్ గెలిచి తండ్రి ఉద్యోగం నిలిపింది .. ఆ తండ్రికి ఇంతకన్నా గొప్ప పుత్రికోత్సాహం ఉంటుందా ?

ఆడపిల్ల అనగానే గుండెల మీద కుంపటిగా భావించే తల్లితండ్రులు ఉన్న ఈ రోజుల్లో ఆడపిల్లే ఇంటి మహాలక్ష్మి అవుతుందని రుజువు చేస్తున్న కూతుర్లు కూడా ఉన్నారు కూతురు పుడితే తల్లితండ్రులకు శాపం అనుకునే పరిస్థితుల నుంచి కూతురు పుడితేనే వరం అనుకునే స్థాయికి వర్తమాన ఆడపిల్లలు రుజువు చేస్తున్నారు కూతురు వల్ల తమకు గౌరవం దక్కితే ఆ తల్లితండ్రులకు అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది ? ప్రపంచ కప్ గెలుచుకున్న భారత మహిళా జట్టులో ఒకరైన క్రాంతి…

Read More
error: Content is protected !!