Home » yadagiri_gutta

శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్ళు గుట్టకే అందాలు తెచ్చినారు – యాదగిరి గుట్ట వైభవం!

తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మంచి (అభివృద్ధి ) పనులలో యాదగిరి గుట్ట దేవాలయ అభివృద్ధి ఒకటి చాలాకాలం తర్వాత నిన్న యాదగిరి గుట్ట లక్ష్మి నృసింహస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కళ్లకుకట్టినట్టు కనిపించిన కొన్ని మార్పులు గమనించాను ఇప్పుడు ఆ మార్పుల గురించి విశ్లేషణ చేసుకుందాం పరిపాలనలో ఒక్కో పాలకుడిది ఒక్కో తీరు ఉంటుంది ఒక పాలకుడు ఆధునిక సాంకేతికత మీద ఎక్కువగా దృష్టి పెడితే , ఇంకో పాలకుడు నీటిపారుదల పర్యావరణం మీద దృష్టి…

Read More
error: Content is protected !!