కాళేశ్వరం అవకతవకలకు కేసీఆరే బాధ్యుడా ? కమిషన్ నివేదికలో ఏముంది ? వాట్ నెక్స్ట్ ?
కాళేశ్వరం అవకతవకలకు కేసీఆరే బాధ్యుడా ? కమిషన్ నివేదికలో ఏముంది ? వాట్ నెక్స్ట్ ? 15 నెలలపాటు 115 మంది అధికార అనధికారులను విచారించి ఎట్టకేలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి నివేదికను నాలుగు రోజుల క్రితం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సమర్పించింది రాహుల్ బొజ్జా ఈ నివేదికను ప్రధాన కార్యదర్శికి అందించారు తదుపరి తెలంగాణా క్యాబినెట్ ఈరోజు మధ్యాహ్నం సమావేశమై కాళేశ్వరం నివేదిక గురించి చర్చించింది కమిషన్…
