ప్రతి రోజూ 2000 మంది అన్నార్తుల ఆకలి తీరుస్తున్నప్రైవేట్ ఉద్యోగి మల్లేశ్వరావు !
ప్రతి రోజూ 2000 మంది అన్నార్తుల ఆకలి తీరుస్తున్నప్రైవేట్ ఉద్యోగి మల్లేశ్వరావు ! ఒక్కోసారి వ్యవస్థలు చేయలేని పనులు వ్యక్తులు చేసి చూపిస్తారుఆశయం గట్టిదైతే లక్ష్యం ఒళ్ళోకి వచ్చి వాలుతుంది 12 ఏళ్ల క్రితంబీటెక్ చదువుకోడానికిహైదరాబాద్ వచ్చినఒక సాధారణ కుర్రాడు ఈరోజు డోంట్ వేస్ట్ ఫుడ్ అనేఆర్గనైజేషన్ స్థాపించి రోజూ 2 వేల మందిఆకలి తీర్చుతున్నాడు అలా అని అతడు ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఒక దశలో ఇంటి…
