నిజాలను నిజాయితీగా నిష్పక్షపాతంగా వెలుగులోకి తేవడం అంటే ఇదేనా? అసలు జర్నలిజం ఎటు పోతుంది?
ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చూసారుగా రోజువారీ క్రైమ్ వార్తల్లో అరెస్ట్ అయిన ముద్దాయిలు , నిందితుల జాబితాలో జర్నలిస్టుల పేర్లు కూడా చేరుతున్నాయి . భవిష్యత్తులో జర్నలిస్టులు తమ అరెస్ట్ వార్తలను తామే టీవీల్లో చెప్పుకునే రోజులు కూడా వస్తాయేమో? కొమ్మినేని అరెస్ట్ అనేది సాధారణ వార్త . సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ అనేది సంచలన వార్త . సాక్షి టీవీలో జర్నలిస్ట్ కాబట్టే అరెస్ట్ చేశారనేది విచిత్ర…
